సహాయం చేయటానికి ఎక్కువ డబ్బు కావాలి మనమేమి చేస్తాములే అనుకుంటూ ఉంటాం.కాని ఎంత చిన్న మొత్తంతో నైనా సహాయం వచ్చు అని మార్కాపూర్ లోని ideal&krishnachaithanya degree college విద్యార్థులు నిరూపించారు .ప్రతి నెల ప్రతి విద్యార్ధి 10 రూపాయల సహాయంతో నెలకొక కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని నాగమురళి ,sk ఉస్మాన్ భాషా అనే ఇద్దరు lecturers ఆధ్వర్యంలో రామస్వామి , మహేష్ ,ప్రియాంక,దుర్గ,నవీన్, చంద్రశేఖర్,రసూల్, ప్రసన్న , ఫరూక్ ల నాయకత్వం లో ideal students activity cell బ్యానర్ క్రింద ఇప్పటికి 8 సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
ఇందులో రోగులకు పండ్లు పంచటం, అనాధలకు నిత్యావసరాలు అందించటం నీలం లక్ష రూపాయల నగదు 10 బస్తాల బియ్యము ,బట్టలు సేకరించి అందించటం,,విజయవాడ బుడమేరు ముంపు బాధితులను ఆదు కోవటం,మానసిక వికలాంగులకు సహాయం చేయటం ,వ్రుధ్ధాశ్రమానికి ,బీద విద్యార్థులకు సహాయం చేయటం ప్రభు త్వ పాటశాలకు విరాళం ఇవ్వటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తామెవరికి తీసిపోమనినిరూపిస్తున్నారు. అన్ని విద్యా సంస్థలు వీరిని ఆదర్శంగా తీసు కుంటారని భావిద్దాము.
IDEALACTIVITYCELL